రామ్ గోపాల్ వర్మ ప్రతి రోజు రాత్రి తాగి చేసే పనులు ఇవై | పూరి జగన్నాథ్, RGV ఇద్దరు కలిసి రచ్చ
ఆ ఇద్దరు టాలీవుడ్ దర్శకులకు చాలాకాలం నుంచి చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఇండస్ట్రీలో తనకు గుర్తింపు తెచ్చిన సినిమాకు సీక్వెల్ గా భావిస్తున్న సినిమా షూటింగ్ ను ఒకరు ప్రారంభించి...ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. తన సొంత కొడుకునే హీరోగా పెట్టి చేస్తున్న సినిమా షూటింగ్ లో మరొకరు అవుట్ డోర్ షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. అనూహ్యంగా ఆ ఇద్దరు దర్శకులు వీకెండ్ పార్టీలో కలిసి ఎంజాయ్ చేశారు. అక్కడ వినసొంపైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ మైమరిచిపోయారు.
ఆ ఇద్దరు దర్శకులు మరెవరో కాదు....టాలీవుడ్ లో విలక్షణ దర్శకులుగా పేరు పొందిన గురుశిష్యులు రామ్ గోపాల్ వర్మ పూరీ జగన్నాథ్. తమ సినిమాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ హైదరాబాద్ లో వీకెండ్ పార్టీలో పాల్గొని సందడి చేశారు. అంతేకాదు అక్కడ ఓ వయొలినిస్ట్ ప్లే చేసిన పాటను తెగ ఎంజాయ్ చేశారు. ఆ వయొలినిస్ట్ ను వర్మ పొగడ్తలతో ముంచెత్తడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హాట్ బ్యూటీ చార్మీలు ఒకే చోట చేరారు. అదేదో సినిమా డిస్కషన్స్ కోసం కాదండి. ఈ వీకెండ్ ను ఎంజాయ్ చేసేందుకు అంతా ఒక చోటి చేరి సందడి చేశారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఓ సినిమా చేస్తున్న హైదరాబాద్ లో ఉన్నారు.

Comments
Post a Comment