వైవా హర్ష ఇంకో కామెడీ వీడియో | ఈసారి 'The Preparations ' వీడియో తో పిచ్చ కామెడీ చేసారు

వైవా హర్ష ఇంకో కామెడీ వీడియో | ఈసారి 'The Preparations ' వీడియో తో పిచ్చ కామెడీ చేసారు 

షార్ట్ మూవీస్ కు వైవా హ‌ర్ష పెట్టింది పేరు. ఆయ‌న‌ను యూట్యూబ్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. హ‌ర్ష ఫ‌స్ట్ షార్ట్ ఫిలిం వైవా తోనే తెగ ఫేమ‌స్ అయిపోయాడు. ఇక‌.. అప్ప‌టి నుంచి తెలుగు షార్ట్ మూవీస్ తీసి ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంటాడు. గ‌త ఏప్రిల్ లో ది ఎగ్జామ్స్ అనే ఓ షార్ట్ మూవీ తీశాడు వైవా హ‌ర్ష‌.
ఇప్పుడు దానికి సీక్వెల్ గా ది క‌రెక్ష‌న్స్ అనే మూవీ వ‌చ్చింది. నిన్న‌(మంగ‌ళ‌వారం) రిలీజ‌యిన ఈ షార్ట్ ఫిలిం ఒక్క రోజులోనే 10 ల‌క్ష‌ల వ్యూస్ సాధించ‌డంతో పాటు యూట్యూబ్ లో టాప్ 2 ట్రెండింగ్ లో కొన‌సాగుతున్న‌ది. మ‌రి.. మీరు కూడా ఓ సారి ఆ వీడియో పై లుక్కేసుకొని కొంచెం సేపు నవ్వుకోండి..


Comments