ఏం పీకుతావో, పీక్కో. నేను డబ్బులు ఇవ్వను అన్నాడు చమ్మక్ చంద్ర | మళ్ళీ రెచ్చిపోయిన స్వాతి నాయుడు

ఏం పీకుతావో, పీక్కో. నేను డబ్బులు ఇవ్వను అన్నాడు చమ్మక్ చంద్ర | మళ్ళీ రెచ్చిపోయిన స్వాతి నాయుడు 
హైదరాబాద్: ఈటీవిలో వస్తున్న జబర్దస్త్ పోగ్రామ్ లో పాపులర్ అయిన కమిడయన్ ఛమ్మక్ చంద్ర. ఆయన తన పోగ్రామ్ లలో వేషాలు ఇప్పిస్తానని ఆశ చూపి, వారిని సెక్సువల్ గా వాడుకుని వదిలేసారంటూ స్వాతి నాయుడు అనే ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది.
జబర్దస్ద్ లో తనకు ఛాన్స్ ఇప్పిస్తానంటూ తనను శారీరకంగా వాడుకుని వదిలేసాడంటూ తీవ్ర స్దాయిలో మండిపడుతూ ఈ విషయమై మాట్లాడుతూ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు వెబ్ మీడియాలో సోషల్ నెట్ వర్కింగ్ మీడియాలోనూ బాగా పాపులర్ అయియ్ంది. ఆమె ఏం మాట్లాడిందో మీరు ఇక్కడ లింక్ లో చూడవచ్చు.


Comments