టీవీ 9 లో కోపం తో బాబు గోగినేని ని కొట్టబోయిన ఫేక్ డాక్టర్ | తన ప్రశ్నలతో ఆడుకున్నబాబు గోగినేని

టీవీ 9 లో కోపం తో బాబు గోగినేని ని కొట్టబోయిన ఫేక్ డాక్టర్ | తన ప్రశ్నలతో ఆడుకున్నబాబు గోగినేని 
ఒకటి ..రెండు..మూడు వికెట్లు ఫట్.. ఏ మ్యాచ్..ఇన్ని వికెట్లు తీసిన బౌలర్ ఎవరూ..ఔట్ అయిన బ్యాట్స్ మెన్ ఎవరూ అని తెగ ఆలోచిస్తున్నారా..వరుస వికెట్లు గాలి డాక్టర్,వేణు స్వామి..ఇప్పుడు ఇంకొకరు..బౌలర్ బాబు గోగినేని ప్రముఖ హేతువాది.. మొన్నీ మధ్య ఒక టివి ఛానెల్లో  పెట్టిన ప్రాణ చికిత్స అనే పేరుతో ఒక ఫోన్ కాల్ లోనే రోగం నయం చేసే అతనికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తర్వాత వేణు అనే ఆస్ట్రాలజిస్ట్  గుట్టు విప్పాడు..తప్పుడు జ్యోతిష్యాలు నమ్మి ప్రజలు ఎలా మోసం పోతున్నారో..లైవ్ లో నే బట్టబయలు చేశాడు..
వాటిల్లో కొన్ని  విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి,కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి, కడప లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి పొందారు.  వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో  బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది.ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం కాలజ్ణానం గురించి,బ్రహ్మంగారి మఠం గురించి…


Comments