మహేష్ కత్తి పాటలు కూడా పాడతాడా..? | డిలీట్ చేసిన వీడియో : మహేష్ కత్తి పాడిన హిందీ పాట వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనా ఆయన అభిమానులు పూనకంతో ఊగిపోతారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒక హీరోగానే కాకుండా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగానూ ఆయన ఫ్యాన్స్ గుండెల్లో గూడుకట్టుకుని ఉన్నారు.
ఇక పబ్లిక్ మీటింగ్‌లైనా.. ఆడియో వేడుకలైనా.. పవన్ నామస్మరణ లేకపోతే ఫ్యాన్స్ అస్సలు సహించరు. ఆఖరుకి మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌లైనాసరే పవర్ స్టార్ పేరు మారు మోగాల్సిందే. ఈక్రమంలో ఎక్కడ తేడాలొచ్చినా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చుక్కలు చూపిస్తుంటారు. ఇక ఇండస్ట్రీలో ఆయన్ని దేవుడిగా భావించే భక్తులు లిస్ట్ చాలానే ఉంది.

Comments
Post a Comment