ఈరోజు మ్యాచ్ లో డాన్స్ వేసిన విరాట్ కోహ్లీ | శ్రీ లంక బ్యాట్స్ మాన్ ఓవర్ యాక్టింగ్ చూసి కోహ్లీ డాన్స్

నాగ్‌పూర్ టెస్టులో తొలి రోజు భారత్ ఆధిక్యం ప్రదర్శించింది. బౌలర్లు సత్తా చాటడంతో శ్రీలంక 205 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ కరుణరత్నే (147 బంతుల్లో 51; 6 ఫోర్లు), కెప్టెన్ దినేశ్ చండీమల్ (122 బంతుల్లో 57; 4x4, 1x6) మినహా మరే బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగిన ఆటతీరు కనబర్చకపోవడంతో.. లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టుకు ఇషాంత్ శర్మ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ సమరవీరను అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు.
తర్వాత స్పిన్నర్లు రంగ ప్రవేశం చేయడంతో.. లంకేయులు వరుస విరామాల్లో పెవిలియన్ చేరారు. కోల్‌కతాలో పక్కా ప్లాన్‌తో టైం వేస్ట్ చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించే యత్నం చేసిన డిక్వెల్లా 30 బంతుల్లో 24 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తొలి టెస్టులో లంక తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన టెయిలెండర్ రంగన హెరాత్ (4) ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. దీంతో లంక జట్టు 205 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌కు 4 వికెట్లు తీశాడు. జడేజా, ఇషాంత్ శర్మకు 3 వికెట్లు దక్కాయి.

Comments
Post a Comment