సూపర్ సీన్ : తన స్పీచ్ తో కుమ్మేసిన ఇవాంక ట్రంప్ | మోడీ ని పొగిడేసింది. గోల గోల చేసారు అందరు
ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ రూపుదిద్దుకుందని అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్, హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న జీఈఎస్‌లో ఇవాంక మాట్లాడుతూ... ఈ సదస్సుకు హాజరైన 150 దేశాల ప్రతినిధులకు శుభాకాంక్షలని అన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి అని ఆమె చెప్పారు. ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలతో వస్తోన్న ఔత్సాహికులతో గొప్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. తమ దేశ అధ్యక్షుడు.. భారత్ అమెరికాకు నిజమైన మిత్రుడని అంటుంటారని తెలిపారు.
భారత్‌లో యువతే గొప్ప సంపదని అన్నారు. జీఈఎస్‌లో 52 శాతం మహిళలు పాల్గొనడం ఎంతో గర్వకారణం అని ఆమె అన్నారు. పురుషాధిక్య సమాజంలో మహిళలు మరింత కష్టపడి ఎదగాల్సి ఉందని అన్నారు. పదేళ్లలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య 10 శాతం పెరిగిందని తెలిపారు. తమ దేశంలో ప్రత్యేకంగా కోటీ 10 లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని తెలిపారు. యువ పారిశ్రామిక వేత్తలుగా విజయవంతమైన పలువురిని ఈ సందర్భంగా ఇవాంక ట్రంప్ ప్రశంసించారు.

Comments
Post a Comment