లైవ్ లో తిట్టుకున్నా సుధీర్, రేష్మి | ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు సుధీర్ - రేష్మి సీరియస్ వార్నింగ్

లైవ్ లో తిట్టుకున్నా సుధీర్, రేష్మి | ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు సుధీర్ - రేష్మి సీరియస్ వార్నింగ్ 
ఇటీవల మీడియాతో ఆమె మాట్లాడుతూ... నాకు తెలుగు సరిగా తెలియదు. సుధీర్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కాబట్టి నాపై ఏమైనా జోక్స్ వేస్తే అడిగి తెలుసుకుంటాను. క్లోజ్ గా ఉన్నంత మాత్రాన తమ మధ్య ఏదో ఉన్నట్లు ఊహించుకోవడం సరికాదు అని అంటోంది.
 ప్రస్తుతం రేష్మి... చారుశీల అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో జశ్వంత్ అనే కొత్త హీరో, శ్రీనివాస్ ఉయ్యూరు అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. చారుశీలను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసి త్వరలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా గుంటూరు టాకీస్ అనే చిత్రం లో కూడా రేష్మి నటించింది. 

Comments