డిలీట్ కూడా చేసారు వీడియో | ఈ డ్రెస్ వేసుకొని డాన్స్ వేసినందుకు అనసూయ ని అందరు తిడుతున్నారు
మహిళల వస్త్రధారణ విషయంలో ట్రెండును ఫాలో అయ్యే వారికి... చాందస వాదులకు మధ్య కొంత కాలంగా మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.
మహిళలు సెక్సీగా కనిపించే డ్రెస్సులు వేయడం ఏమిటి? అలాంటి డ్రెస్సుల వల్ల సమాజంలోకి చెడు సంకేతాలు వెలుతున్నాయంటూ విమర్శలు తరచూ వింటూనే ఉన్నాం.ముఖ్యంగా సినిమా స్టార్లు, టీవీ స్టార్లు ఇలాంటి విమర్శలకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. గతంలో చాలా సార్లు ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న యాంకర్ అనసూయ... తాజాగా మరోసారి ఇలాంటి పరిస్థితి ఫేస్ చేసింది. అయితే ఆ కామెంట్లు చేసిన వారికి ఆమె ధీటుగా సమాధానం చెప్పడం గమనార్హం.

Comments
Post a Comment