ఈ టీవీ లో నిన్న రాత్రి ఈ షో చూసి తిడుతున్నారు | ఇంట్లో అమ్మ నాన్న తో చూడలేం | నోరు తెరిచినా హీరోయిన్

ఈ టీవీ లో నిన్న రాత్రి ఈ షో చూసి తిడుతున్నారు | ఇంట్లో అమ్మ నాన్న తో చూడలేం | ఛీ మరి ఇలా అవసరమా 
తెలుగు సినీ రంగములో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడుకోవెలమూడి రాఘవేంద్రరావు లేదా కె. రాఘవేంద్ర రావు. ఆయన మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాడు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు తీశాడు.

తెలుగు చిత్రపరిశ్రమలో వెండితెర ఇంద్రజాలికుడిగా పేరుగాంచిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు. తెలుగు సినిమాల్లో వచ్చే ఎన్నో పాటలను సినీ ప్రేక్షకుడు చూస్తుంటారు. కానీ, కానీ కె.రాఘవేంద్రరావు ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న పాటల్ని తెరపై చూస్తున్నప్పుడు కలిగే అనుభూతే వేరు.అలాగని ఆయన్ని కేవలం పాటలతోనే సరిపెట్టలేం. అన్ని రకాల కథల్ని స్పృశిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచారు. ఒక్క మాటలో చెప్పాలంటే వెండితెరపై ఇంద్రజాలం చేస్తుంటారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014కిగాను ఎన్టీఆర్‌ పురస్కారాన్ని ప్రకటించింది.

Comments