నిన్న వైజాగ్ లో ఎంత దారుణంగా యాక్సిడెంట్ జరిగిందో చూసారా | ఇది చుసిన వాళ్ళు ఎం చేసారో చుడండి

నిన్న వైజాగ్ లో ఎంత దారుణంగా యాక్సిడెంట్ జరిగిందో చూసారా | ఇది చుసిన వాళ్ళు ఎం చేసారో చుడండి .
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటన విశాఖపట్నం గురుద్వార్ లో చోటు చేసుకుంది వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి బస్సు డ్రైవర్ పరారిలో ఉన్నట్టు తెలుస్తుంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.
 ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో కోసం


Comments