జలీల్ ఖాన్ ని మించిపోయిన డాక్టర్ | లైవ్ లో కాలర్స్ కి చికిత్స - నవ్వు ఆపుకొని మరి ప్రోగ్రాం చేసిన యాంకర్

జలీల్ ఖాన్ ని మించిపోయిన డాక్టర్ | లైవ్ లో కాలర్స్ కి చికిత్స - నవ్వు ఆపుకొని మరి ప్రోగ్రాం చేసిన యాంకర్ 
"ప్రాణిక్ హిత "  "ప్రాణ చికిత్స " , పేరేదైనప్పటికి ఇది మనకు లభించిన అద్భుతవరం. ఈ చికిత్సా మనం విదేశాల నుండి దిగుమతి చేసుకున్నది కాదు. దీనికి జన్మభూమి మన భారతదేశము.  ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశమని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ యోగా చికిత్సను "శ్రీ కృష్ణుడు అర్జునునితో దీనిని తాను వివసత్వునికి ఉపదేశించినట్లు భగవద్గీతలో  చెప్పాడు" "వివసత్వుని" ద్వారా "ఇక్ష్వాకులకు" వారి ద్వారా "పల్లవులకు" ఇలా గురుపరంపరాను గతంగా ఈ విద్య కొంత మంది చేతుల్లో గుప్తంగా ఉండిపోయింది.
 పూర్వం వ్యాధి నివారణకు అందరు ప్రకృతి పై ఆధారపడి జీవించేవారు. మరి ప్రకృతి సహకరించని చోట? ఎడారులు, పీఠభూములు, మొక్క అయిన లేని ప్రాంతాల్లో ప్రజలు వ్యాధుల భారిన పడి చనిపోతుండేవారు.పల్లవ రాజు "భోధి ధర్ముని" కి అత్యున్నత ప్రాణశక్తి చికిత్స తెలుసు. ఆయన రాజ్యాన్ని, భార్య బిడ్డలను వదిలి సన్యాస దీక్ష స్వీకరించి, ఆ బాధా సర్వద్రష్టుల కోసం, హిమాలయాన్ని దాటి వెళ్ళి చికిత్స నందించాడు. అదే చికిత్సా విధానంతో మనముందుకు వచ్చింది"ప్రాణిక్ హిత ". ఎటువంటి మందులు,ఆహార నియమాలు లేని, అత్యున్నత ప్రాణశక్తి చికిత్సా విధానం. కొంతమందికే పరిమితమైన,  గుప్తంగా ఉండిపోయిన ఈ ప్రాణ శక్తి చికిత్సను, పదిమందికి తెలియడమే మా సంస్థ యొక్క లక్ష్యం.




Comments